how to start tamarind business in telugu

చింతపండు వ్యాపారం గురించి తెలుసుకోండి

tamarind business telugu in india 

how to start tamarind business in telugu
how to start tamarind business in telugu

here we provide tamarind business article  How To Start Turmeric Business In Telugu చింతపండు వ్యాపారం చాలా మంచి వ్యాపారం. ఎందుకంటే చింతపండు ని మనం వంటకాలకు ఉపయోగిస్తాం.. అంటే పోలిహోర, చారు ఇలా అన్నట్టు… ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ చింతపండు అనేది తప్పనిసరిగా ఉంటుంది. చింతపండుకె కాదు చింతగింజలు వ్యాపారం కూడా చేయచ్చు. ఇలా చింతపండు కు అలాగే చింతగింజలకు డిమాండ్ ఎంఈడీ ఎక్కువగా ఉంటుంది… ఇప్పుడు ఈ వ్యాపారాల గురించి చూద్దాం….

 

చింతపండు బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి…?

**చింతపండు ని హోల్ సేల్ గా ఎలా అమ్మవచ్చు ఎలా కొనవచ్చు..?

**మన ఇండియాలో top రన్ అయే చింతపండు బిజినెస్ ఎక్కడ ఉంటుంది…?

**చింతగింజల వ్యాపారం ఎలా చేయచ్చు…?

ఇలా మనం వీటి గురించి తెలుసుకుందాం….అసలు ఈ వ్యాపారం చేస్తే ప్రాఫిట్ ఉంటుందా..? లేదా అనేది కూడా చూద్దాం…

చింతపండు బిజినెస్ ఎలా మొదలుపెట్టాలి ..?

చింతపండు బిజినెస్ ని మనం తక్కువగా కొని దాన్ని అమ్మాలి.. ఏక్కడ అమ్మాలి అంటే… మీకు దగ్గరలో ఉన్న కిరణంషాప్ కాని మార్కెట్ లో కాని.. లేదా సూపర్ మార్కెట్ లో ఇలా వీళ్లకు హోల్ సేల్ గా అమ్మాలి. చింతపండు ఒక్కొక్క ధర అనేది ఉంటుంది.. అంటే 120, 180 100అలా ఉంటుంది… అలా అమ్ముతారు.. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేముందు.. మనం ఒక విషయాన్నీ తెలుసుకోవాలి.. ఏంలేదు అసలు ఊళ్ళ లో ప్రజలు ఇలాంటి చింతపండు ని ఉపయోగిస్తున్నారు.. అలాగే ఇలాంటి ధర కు తీసుకుంటున్నారు… దానిబట్టి మనం ఎంత ధర కు ఇవ్వాలి.. అనేది తెలుసుకొని స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి….

చింతపండు ని ఎక్కడినుంచి కొని హోల్ సేల్ గా అమ్మవచ్చు…?

చింతపండు బిజినెస్ ని హోల్ సేల్ గా కొనడానికి. మనం హిందూపూర్ అనే గ్రామం లో కొనాలి.. అక్కడ రైతులు అమ్ముతారు… అలా మీకు తక్కువ ధర కె అమ్ముతారు… ఆ హిందూపూర్ ఎక్కడ ఉంటుందంటే అనంతపురం జిల్లాలో ఉంటుంది.. అక్కడ నుంచి తెపించుకొని హోల్ సేల్ గా మన దగ్గర లో ఉన్న కిరణం షాప్ లో అలాగే మార్కెట్ లో హోల్ సేల్ గా మనము అమ్ముతే మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది.. అలాగే మనం వాళ్ళ తీసుకునే రేట్ కన్నా ఒక 5leda10rsతగ్గించి ఇవ్వడం వలన వాళ్లకు మనపై ఇలా తక్కువుగా ఇస్తున్నారు.. వీళ్ళ దగ్గరే తీసుకోవాలి అనేది ఉంటాది.. అలా ఎక్కువ preference అనేది మనకు ఇస్తారు….

 

ఇండియా లో ఎక్కువగా మార్కెట్ అనేది ఎక్కడ ఉంది…?

మన ఇండియా లో top చింతపండు మార్కెట్ అనేవి 6 ఉన్నాయి… అంటే

1. హిందూపూర్ అనే గ్రామం లో ఎక్కువగా మార్కెటింగ్ చేస్తారు… ఇది అనంతపురం జిల్లాలో ఉంటుంది.. తరువాత

2.చిత్తూరు distric లో ఉండే పుంగనూరు అనే గ్రామం లో ఉంది.. తరువాత

3.పార్వతీపురం ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు పండిస్తారు… ఇది 3rd place లో ఉంది మన ఇండియా లో…

4.జగదల్పూర్ ఇది ఛత్తిస్గర్ లో ఉంది. ఉండడం అక్కడ ఉంది కాని విశాఖపట్నం కి దగ్గరగా ఉంటుంది.

5.తున్కర్ ఇది కర్ణాటక కి 80km-హిందూపూర్ కి ఉంటుంది.

6.క్రిష్ణగిరి .. ఇక్కడ క్రుప్పం నిజం ఉంది..

చింతపండు గింజల వ్యాపారం ఏంటి..?

అనుకోవచ్చు చింతపండు గింజలు వ్యాపారం ఏంటి… తమాషా గా ఉందా… అని కాని ఇక్కడ చింతపండు గింజల వ్యాపారం కూడా మనం చేయచ్చు. మన దగ్గరలో ఉన్న చింతపండు నుంచి గింజలను వేరె చేసి వాటిని తీసుకొని హిందూపూర్ అని చెప్పుకున్నాం కాదా.. అక్కడ అమ్మేయాలి… హిందూపూర్ లో అయిన సరే.. అనంతపురం లో అయినా సరే.. అక్కడే గింజల వ్యాపారం చేసేవాళ్లున్నారు…

చింతపండు తో ఎలా వ్యాపారం చేస్తారు…?

అక్కడ గింజలను తీసుకొని వాళ్ళు ఎండబెట్టి పొడి చేస్తారు.. అలా చేసి జపాన్, జర్మనీ అటువంటి దేశాలకు పంపుతారు.. విదేశి దేశాలలో ఈ powder కి చాలా డిమాండ్ ఉంది… ఈ powder తో ఏంచేస్తారంటే అంటే రకరకాల లా రంగులు చేస్తారు. పట్టువస్త్రాలకు గంజి వేయడం..అలాగే oils తయారీ కి ఇలా use చేస్తారు.. పెద్దపెద్ద industry లో polistar ని polistar gum ని prepare చేస్తారు….

ప్రాఫిట్ ఎలా ఉంటుంది..?

చింతపండు ద్వారా కూడా చాలా profits ఉంటుంది. కనీసం 200లేదా 300 వేసుకున్న ఒక్కొక్క బస్తాకి 6వేలు ఉంటుంది.. చింతపండు &చింతగింజలుతో వెళ్లలోనే సంపాదించవచ్చు.. కచ్చితంగా మీకు profit వేళల్లోనే ఉంటుంది.. starting లో 2, 3నెలలు కష్టపడితే మీరు కచ్చితంగా మంచి బిజినెస్ తో profit పొందవచ్చు.

tamarind business telugu in india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *