top10 high profit business

మనం చేయగలిగే అలాగే డిమాండ్ తగ్గని బిజినెస్

small business ideas
top 10 small business ideas

10 small business ideas in telugu india,business images,small business ideas in india

ఎప్పటికి నష్టం రాని,మంచి బిజినెస్ లా గురించి మనం చూద్దాం …అలాగే ఎప్పుడు డిమాండ్ ఉండే వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం…

>rubber floring tails:

రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి houses కంటే ఎక్కువ shops కి, జిమ్స్ కి, హాస్పిటల్స్ కి, ఇలాంటి వాటికీ ఎక్కువ వాడుతారు.. ఎందుకంటే వీళ్ళు అలా వాడడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ ని attract చేయడానికి ఎక్కువ వాడుతారు..ఎప్పుడెప్పుడు మార్చుతుంటారు అంటే సంవత్సరానికి ఒకసారి change చేస్తుంటారు.. జనరల్ tails వేస్తె తీయడానికి అలాగే వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది.. మళ్ళీ చాలా రిస్క్ కూడా.. అందుకే వీళ్ళు rubber sheets కె ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తారు. అంతే కాకుండా ఇవి చూడడానికి స్టైల్ గా ఉంటాయి..

>computer embroidary:

ఒక బ్లౌస్ లేదా సారి పైన ఎంబ్రాయిడరీ చేయాలంటే కనీసం ఒక రోజయిన పడుతుంది. కాని ఇప్పుడు మార్కెట్ లో అలా లేదు. ఇప్పుడు తమ చీరలకు, బ్లౌజ్లకు ఎంబ్రాయిడరీ వేసి తొందరగా డెలివరీ చేయాలిసి వస్తుంది. దీనికి man powering చాలట్లేదు. ఇక్కడ డిమాండ్ తగ్గుతలేదు. అలాగే man powering చాలట్లేదు. ఇది గనుక అంటే ఈ business గనుక స్టార్ట్ చేస్తే మనకు చాలా లాభం ఉంటుంది.

>pvc plastic doors:

మార్కెట్ లో రకరకాల బడ్జెట్ లో కొనే కస్టమర్స్ ఉంటారు. కొంత మంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టె వాళ్లకు కావలిసిన డోర్ ని తయారు చేయించుకోగలరు. అంటే వుడ్ లో చాలా రకాలుంటాయి.. అయితే కొంతమంది అ వుడ్ డోర్స్ కూడా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళుంటారు. అటువంటి వాళ్లకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే pvc డోర్స్ అనేవి తక్కువ రేట్ లో ఉంటాయి. వీళ్లకు అందుబాటులో ఉంటాయి. Manfacturing cast కూడా తక్కువుంటుంది… ఈ బిసినెస్ కూడా చేయడానికి మంచి ఆప్షన్..

>Nails making business (మేకుల):

ఈ మేకులు అనేవి ఇంట్ల కార్పెట్స్ కి ఉపయోగిస్తారు చేస్తారు… ప్రతి ఒక్కరి కల ఇల్లు అందుకే ఈ కార్పెంట్ work కి compulsary ఉంటుంది.. కాబట్టి ఈ మేకుల బిజినెస్ అనేవి చాలా అవసరం ఉంటుంది. ఈ మేకుల మెషిన్ కి దాదాపు 5లక్షల మధ్యలో ఉంటుంది…

>melamine plates business:

ఈ melamine plates వ్యాపారం పెట్టుకుంటే చాలా లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది stylish గా ఉండే వాటికీ ఎక్కువ attract అవుతున్నారు.. ఇంకా వాటికీ ధర కూడా తక్కువుగా ఉంటుంది.. plastic plates కన్నా ఈ melamine plates వాడడం ఎక్కువుంది. అందుకే ఈ వ్యాపారం గనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది… అలాగే ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది…

>metal scrubber business:

ఎక్కువుగా ఫంక్షన్స్ అయినప్పుడు కాని లేదా మన ఇంట్లో చిన్న ఫంక్షన్స్ అయినా అప్పుడు పాత్రలు కు ఎక్కువుగా మురికి అనేది ఉంటుంది.. ఇంకా కిచెన్ లోని పాత్రలు&గిన్నెలు శుభ్రంగా చేయడానికి, మురికి పోవడానికి, సులభంగా ఉంటానికి ఈ scrubber ని ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరు అంటే high క్లాస్ నుంచి low క్లాస్ వరకు అందరు ఉపయోగిస్తున్నారు… metal scrubber కి రేట్ తక్కువ గా ఉండడం వాళ్ళ ఎక్కువగా కొంటారు అందువల్ల ఈ business కి చాలా డిమాండ్ అనేది ఉంది…చాలా లాభం కూడా ఉంటుంది…

>Dining table paper rolls:

Dining టేబుల్స్ పైన వేసుకొనే పేపర్స్.. ఇంతకుముందు ప్లాస్టిక్ వాడేవారు. ప్లాస్టిక్ అనేది ban చేయడం వాళ్ళ ఈ పేపర్స్ రోల్స్ కి బాగా డిమాండ్ అనేది చాలా పెరిగింది. ఈ పేపర్స్ ని తయారు manufacturing స్టార్ట్ చేసినట్లయితే మంచి మార్కెట్ అనేది ఉంటుంది.

>surgical cotton roll packing business:

Health sector బిసినెస్ అంటే ఇది లాస్ లేని బిజినెస్ డిమాండ్ అనేది ఎప్పటికి తగ్గదు. ఈ surgical cotton మెషిన్ అనేది లక్షలా నుండి మనకు మార్కెట్ లో దొరుకుతుంది. దీనికి ప్యాకేజీ మెషిన్ ఇంకా raw మెటీరియల్స్ అనేవి extra తీసుకోవాలి. ఈ బిజినెస్ చాలా మంచి profitable business. అయితే దీనికి మీరు wholesale వాళ్లను తెలుసుకొని వాళ్ళతో dealearship చేసుకుంటే. మీకు ఇంకా మంచి డిమాండ్ అనేది ఉంటుంది…

>self addhisive tapes:

Tapes అనేవి చాలా ఉపయోగ పడుతాయి. ఇవి ఎప్పుడు మనం ఇంట్లో చిన్నదానికైనా లేదా పెద్దనికైనా ఉపోయోగిస్తారు. ఇంకా ఇంట్లో కరెంట్ work చేస్తున్నప్పుడు.. ఇలా చాలా ఉపయోగపడుతాయి. ఈ బిజినెస్ లో కూడా డిమాండ్ అనేది అస్సలు తగ్గదు. అలాగే చాలా ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది..

>dust less chalkpiece:

అప్పట్లో టీచర్స్ కి వాళ్ళ హెల్త్ ప్రాబ్లెమ్స్ అనేవి వస్తుండేవి.అయితే ఇప్పుడు dust less chalkpiece కి డిమాండ్ అనేది పెరిగింది. కాలేజ్ లో, స్కూల్స్ లో ఈ chalkipiece అనేవి విపరీతమైన అవసరం ఉంటుంది. దీనివల్ల డిమాండ్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. మనం గనుక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే full డిమాండ్ పెరుగుతుంది. అలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *