salt business telugu

How to Start Salt Business in India Telugu

 

salt business telugu
how to start salt business in telugu

Salt Business :- మనకు ప్రతి కర్రీ లోకి ఉప్పు అనేది అవసరం ఉంటుంది. అలా దీనికి చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే లాభం కూడా ఎక్కువ గా పొందవచ్చు. సాల్ట్ ఎంత ముఖ్యం అనేది అందరికి తెలుసు…

సాల్ట్ బిజినెస్ గురించి చూద్దాం / Salt packing Business

కల్లుప్పు  సాల్ట్ అనేది రెండు రకాలుంటుంది. కల్లుప్పు ని హోల్ సేల్ గా కొని హోల్ సేల్ గా వ్యాపారం చేయాలి… బస్తాకి వచ్చి 50పాకెట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ కేజీ ప్యాకెట్స్. ఇలా ఒక బస్తా అనేది ఉంటుంది.

కల్లుప్పులోకాని సాల్ట్  ఉప్పు లో కాని ఇవిదంగాఉంటుంది. హోల్ సేల్ డీలర్స్ (Holesale dealers) దగ్గర నుంచి కొని మనదగ్గర లో ఉన్న కిరణం షాప్ లో మార్కెట్ లో మనం వాళ్ళందరిని కలిసి మనం వాళ్లకు సేల్ చేస్తే.. అలా మనము లాభం పొందవచ్చు… ఎక్కువ కిరణం షాప్ లో మార్కెట్ ఎక్కువ సేల్ అనేది అవుతాది కాబట్టి వాళ్ళ తో dealership చేసుకుంటే.. తొందరగా సేల్ అవుతాది ఎక్కువ రిస్క్ కూడా ఉండదు.

ఈ బిజినెస్ చేయాలనంటే ఎం ఎం అవసరం ఉంటుంది..? Business qualifications

ఈ బిసినెస్ స్టార్ట్ చేయాలంటే కచ్చితంగా ఒక వెకిల్ అనేది అవసరం ఉంటుంది.. ఎందుకు అంటే మనం సేల్ చేస్తున్నప్పుడు అవి మార్కెట్ లో తొందరగా సేల్ అవుతే మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి కాబట్టి వెకిల్ అనేది అవసరం ఉంటుంది. అలాగే ఒక షెల్టర్ కూడా అవసరం ఉంటుంది…

ఎక్కడి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి / How to start Business

ఈ బిజినెస్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే.. మీరు 1st ఊరిలోకి వెళ్లి అక్కడ ఒక షాప్ లో ఇవ్వండి ముందు.. అక్కడ ఎక్కువగా పోతే వాళ్ళతో మనం dealership అనేది పెట్టుకోవాలి అలా ఒక్కొక్క ఊరిలో అలా సేల్ చేయించు dealership అనేది పెట్టుకోవాలి…

అలా అలా సిటీ లోకి వెళ్లి చిన్న మార్కెట్ లో సేల్ చేయాలి. తరువాత పెద్ద పెద్ద మార్కెట్ వాళ్ళతో dealership పొందాలి అలా పొందిన తరువాత మీకు Orders అనేవి వస్తాయి అప్పుడు మీకు Profits అనేది వస్తుంది…

Salt packing Business

ఇలా మీరు ఈ Business ని స్టార్ట్ చేయాలంటే.. దీని గురించి details పూర్తిగా తెలుసుకొని స్టార్ట్ చేయండి…

ఇంకా మీరు ఈ Business చేస్తే మీకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే మీకు profits కూడా చాలా ఉంటుంది…

One thought on “How to Start Salt Business in Telugu India”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *