Business Ideas With (Almost) No Startup Costs|| No Startup Costs business idea

మీకు సరైన ఉద్యోగం లేకపోయినా… లేక… ఏదైనా చేస్తున్న వ్యాపారం సరిగా నడవకపోయినా… లేక.. కొత్త వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నా… ఈ బిజినెస్‌పై ఓసారి దృష్టి పెట్టవచ్చు. కొంత మంది వ్యాపారం చేద్దామంటే… పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ డబ్బు ఉండదు. అలాంటి వారికి ఈ వ్యాపారం బాగా సెట్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చు. ఎందుకంటే ఈ వ్యాపారానికి జస్ట్ రూ.5000 పెట్టుబడి ప్రారంభంలో సరిపోతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం (PM Narendra modi Gov scheme) కూడా ఈ వ్యాపారం చేయడానికి సాయం చేస్తుంది. దీనికి తోడు ఇండియాలో జనాభా ఎక్కువ. కోట్ల మంది టీని ఇష్టపడతారు. అందువల్ల మట్టి టీ కప్పులకు ఎంతో డిమాండ్ ఉంది No Startup Costs business idea.

రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఎయిర్‌పోర్టుల దగ్గర మట్టి కప్పులను మంచి గిరాకీ ఉంది. అందువల్ల మట్టి టీ కప్పులు తాయారు చేసే వ్యాపారం ప్రారంభించవచ్చు. No Startup Costs business idea

 

మట్టి కప్పుల వల్ల లాభామా….? నష్టమా…? No Startup Costs business idea

మట్టి టీ కప్పుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అందువల్ల భవిష్యత్తులో మట్టి టీ కప్పులకు మంచి డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈమధ్య కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ప్లాస్టిక్, పేపర్ కప్పుల బదులు మట్టి కప్పుల్లో టీ అమ్మడం మంచిదని అన్నారు. అందువల్ల మట్టి కప్పులకు డిమాండ్ పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. No Startup Costs business idea

ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోబ్లమ్స్ వస్తాయా..? No Startup Costs business idea

కేంద్ర ప్రభుత్వం కుమ్మరి సాధికారతా పథకం ద్వారా…. మట్టి కప్పుల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ స్కీం కింద… కేంద్ర ప్రభుత్వం… ఎలక్ట్రిక్ వీల్స్ అందిస్తోంది. వీటి ద్వారా మట్టి కప్పులు తయారుచెయ్యడానికి వీలవుతుంది. ఈ వీల్స్ కరెంటుతో గిరగిరా తిరుగుతాయి. తద్వారా టీ కప్పులు తారుచేయడం చాలా తేలికవుతుంది. వ్యాపారులు తయారుచేసిన మట్టి కప్పులను కేంద్ర ప్రభుత్వమే తిరిగి కొంటోంది. కాబట్టి… వ్యాపారులు ఇబ్బంది పడకుండా వాటిని అమ్ముకోవచ్చు. No Startup Costs business idea

 

ఈ వ్యాపారం వల్ల ఎంత లాభం వస్తుంది? No Startup Costs business idea

ఈ రోజుల్లో ఏ వ్యాపారానికైనా లక్షలు కావాల్సి వస్తోంది. దీనికి మాత్రం అతి తక్కువగా రూ.5000 సరిపోతాయి..మట్టి కప్పుల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించిన వారు ప్రస్తుత ధరల ప్రకారం… రూ.50తో 100 మట్టి టీ కప్పులు చెయ్యగలరు. అలాగే… రూ.150 ఖర్చుతో 100 లస్సీ కప్పులు చెయ్యగలరు. అలాగే… కాఫీ ఇతరత్రా కప్పులను కూడా తక్కువ రేటుకే చెయ్యగలరు. ఒక్కో కప్పునూ రూ.5 నుంచి రూ.10కి హోటళ్లు, టీస్టాళ్లకు అమ్ముకోవచ్చు. వీటికి డిమాండ్ పెరిగే కొద్దీ లాభాలు భారీగా వస్తాయి. No Startup Costs business idea

 

2. శానిటైజర్ బిజినెస్

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది నిజం! ఈ కాలంలో ఉద్యోగాల కంటే సొంత వ్యాపారం చేసుకుంటేనే ఎంతో బావుటుంది అనిపిస్తుంది. అదేంటంటే కరోనా కాలం కాబట్టి అందరి దృష్టి శానిటేషన్‌ పడింది. ప్రధానం ఆస్పత్రులు, బ్యాంకులు, కాలేజీలు ఇలా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటేషన్‌ లిక్విడ్‌లు ఎంతగానో అవసరం. కరోనా నుంచి మనం తప్పకుండా పాటించాల్సిన నియమం శానిటైజేషన్‌ అవసరం. అయితే దీనికి ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కాబట్టి దీన్ని మనం అనుకూలంగా మార్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు.

శానిటరీ కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేయడంతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఓ గోడౌన్, ట్రక్‌.ఇది మీరు ప్రారంభించే ముందు ఆస్పత్రులు, కాలేజీలు ఇతర సంస్థల నుంచి ఆర్డర్స్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వారికి కావాల్సిన బ్రాండ్లను తెలుసుకుని. అవసరమైన వస్తువులు తెచ్చుకోవాలి. హాస్పిటల్‌ క్లీనింగ్‌ కోసం వాడే కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్టార్ట్‌ చేసుకుంటే మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. హాస్పిటల్లు ఎల్లప్పుడూ డిసిన్ఫెక్టడ్‌ ఇతర శానిటైజేషన్‌ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది. సాధారణంగా వారు హోల్‌ సేల్‌లో కొనుగోలు చేస్తుంటారు.

 

ఈ వ్యాపారం వలన లాభం ఉంటుందా?  లేదా?

అయితే మీరు డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నేరుగా ఆసుపత్రికే వారికి కావాల్సిన కెమికల్స్‌ తెచ్చి ఇస్తే మీకు వారి కాంట్రాక్టు చేసుకుని సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ, ఆస్పత్రులకు కొన్ని కెమికల్స్‌ కచ్చితంగా వాడాలనే నిబంధనలు ఉంటాయి. వాటి ప్రొడక్షన్‌ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్‌ లో భద్ర పరిచి, ఎమ్మార్పీ రేటుకు అమ్ముకున్నా మీకు చాలా లాభం వస్తుంది. లేకుంటే ఎమ్మార్పీ ధరకు 10 శాతం డిస్కౌంట్‌ మాట్లాడుకున్నా, మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్స్‌ ఎమ్మార్పీ కన్నా 40 నుంచి 30 శాతం హోల్‌ సేల్‌ ధరలో మీకు లభించే అవకాశం ఉంది. అప్పుడు మీకు లాభసాటి వ్యాపారం కావచ్చు. అలాగే మీ కాంట్రాక్టు కూడా నిరంతరం కొనసాగుతుంది.

ఎగ్జిక్యూటివ్ వల్ల మనకు ప్రాఫిట్ వస్తుందా?

 

మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో ఈ వ్యాపారం స్టార్ట్‌ మొదటు పెట్టవచ్చు. సరుకును డిస్ట్రిబ్యూషన్‌ కోసం ట్రక్‌ కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే…లీజుకు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు గోడౌన్‌ కోసం తక్కువ రెంట్‌ కలిగి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా రెంట్‌ డబ్బులు మిగిలే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరించడానికి ఒక మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను పెట్టుకుంటే మీకు ఆర్డర్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *