కివి పండు ఎక్కడ పుట్టింది ? / Origin of kiwi fruit

Kiwi fruit facts మన దేశం లో చాలా వరకు కివి పండు మార్కెట్ లో దొరుకుతుంది.. అన్ని ఫ్రూట్స్ కి సమానంగా ఉంటుంది. మన దేశంలో కివి పండును పండించారు….

కివి పండు పుట్టింది న్యూజిలాండ్ లో కాదు ., ఉత్తర, మధ్య, తూర్పు చైనాలో పుట్టింది.. చైనా వాళ్ళు ఈ పండు ని “గూస్ బెర్రీ, యాంగ్ తాన్” అని పిలుస్తారు. 20వ శతాబ్దం లో ఈ పండు తొలిసారిగా న్యూజిలాండ్ వెళ్ళింది. అంతే… అ తరువాత ఈ పండు అ దేశపు పండు గా మారిపోయింది.

కివి పండు పేరు ఎలా వచ్చింది / kiwi fruit benefits

కివి పేరు న్యూజలాండ్ జాతీయ పక్షి అయినా కివి పక్షి పేరు పెట్టారు…. కివి అని కివి పండుకు వచ్చింది….

ఈ పండు ని చైనా వాళ్ళు ఎలా వాడేవారు…? How Chinese will use kiwi fruit

ఇప్పటికి కూడా చైనా వాళ్ళు కివి పండు ని పెద్దగా తినరు.. పిల్లల మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే గర్భిణీ మహిళాలకు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ పండు నుంచి తీసే యాక్టినిడిన్ ను మాంసం వండేందుకు ఉపయోగిస్తున్నారు. కివి పండును జ్యూస్, జామ్, క్యాండీస్ లో కూడా వాడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ పండు అంత పులుపుగా ఏమి ఉండదు కాని లెమన్ లో కంటే ఇందులోనే ఎక్కువగా విటమిన్-c ఉంటుంది.

కివి పండు ఎక్కడ పండుతాయి..? How to grow kiwi fruit

ప్రపంచం వాణిజ్య పంటలో కివి పండు కూడా అత్యంత ముఖ్యమైన పంటగా మారిపోయింది. మన భారతదేశం లో అంత సాగు లేదు కాని ఎక్కువగా న్యూజిలాండ్ దేశం లో చల్లని ప్రదేశాల్లో ద్రాక్ష వాలే సాగు చేస్తారు. ఇవి ఇంకా ఎక్కువగా అడవులలో, పర్వతాలలో, కొండల్లో పండుతాయి కొద్దిగా ఎండ ఉన్న ఇబ్బంది ఎం లేదు. వీటిలో బరువు, పరిమాణం, ఆకారం, మెత్తదనని బట్టి రకరకాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ కలర్ లో ఉండే కివి పండును ఎక్కువగా వాడుతోంది. ఇవైతే సంవత్సరం అందుబాటులోనె ఉంటుంది..

అసలు ఇంత చెప్పుకుంటూన్నాం కాదా కివి పండు ఎలా ఉంటది? / Kiwi fruit tree, kiwi fruit images

కివి పండు చిన్నగా ఉంటుంది. సేమ్ సపోట పండు ఎలా ఉంటది అలానే ఉంటుంది కాని కలర్ చేంజ్ అంతే…. కివి పండు లోపల గింజలతో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు ఉంటుంది…

కివి పండులో ఏఏ విటమిన్స్ ఉంటాయి ? Kiwi fruit contains which vitamins

విటమిన్ -c, విటమిన్ -e, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, పీచు పదార్థము, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, వంటి పోషకాలు ఇందులో ఉంటాయి….

కివి పండు వల్ల లాభాలేంటి? / Kiwi fruit uses, Benefits of kiwi fruit

=> బరువును తగ్గించు కోవాలనుకునేవారు. ఈ పండు ని తింటే చాలు మీకు చాలావరకు మంచి ఫలితం ఉంటుంది…

=>శరీరం లో ఎక్కువ రక్తం గడ్డకట్టే వాళ్లకు కివి పండు తింటే గడ్డకట్టే ప్రమాదాలు చాలా తక్కువుంటాయి..

=>కివి పండులో లూయిటిన్ పదార్తం కంటి చూపును కాపాడుతుంది. లూయిటిన్ పదార్తం అంటే కివి పండు తొక్కలో ఉంటాది.చాలా మంది తొక్కను పడేస్తారు కాని అందులో కూడా మనకు లాభం ఉంది.

=>విరోచనలు , జీర్ణక్రియను వేగంవంతం చేయడంలో ఉపయోగపడుతుంది కివి పండు..

=>కివి పండు రసం తీసుకుంటే మనకు చాలావరకు చర్మం కాన్సర్ ని తగ్గిస్తుంది..

=> గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయం, కాన్సర్, రక్తనాళాల్లో గట్టి పదార్థము ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది.

=>కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్థము కివి పండులో ఉంటుదని చెప్తుంటారు….

 

How to cut kiwi fruit, How to eat kiwi fruit, Kiwi fruit uses, kiwi fruit facts, price, tree, images, Benefits, facts, kiwi fruit skins.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *