new manufacturing business ideas with medium investment

How To Start Holy basil And Alovera Business In Telugu

 

new manufacturing business ideas with medium investment
new manufacturing business ideas with medium investment

ఈ రెండు వ్యాపారాలు మంచి లాభం తెస్తాయి. అయితే మీకు ఓ అద్భుత అవకాశం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించే అవకాశం. మనం ప్రతి ఇళ్లలో పెంచుకునే కలబంద సాగుతో రూ.లక్షల్లో సంపాదించవచ్చు. అంటే అలో వెరాతో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. వ్యాపారం ఏంటంటే అలోవెరా (కలబంద – aloe vera) సాగు. ఇప్పుడున్న రోజుల్లో తక్కువ పెట్టుబడితో… ఎక్కువ లాభాలు వచ్చే టాప్ వ్యాపారాల్లో ఇది కూడా నిలిచింది. ఇప్పటికే చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారుnew business ideas in telugu .

 

ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలో వెరాకు డిమాండ్ పెరుగుతోంది. ఎన్ని మొక్కల్ని పెంచినా… ఇంకా ఇంకా కావాలని అంటున్నాయి ఫార్మా, కాస్మెటిక్, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీలు. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే… అలోవెరా సాగు చాలా తేలికైనది… నష్టాలు దాదాపుగా ఉండని వ్యాపారంnew business ideas in telugu .

 

అలవెరా ఎలా ఉపయోగీస్తారుnew business ideas in telugu

 

ఈ రోజుల్లో ప్రజలకు అందంపై ఆసక్తి పెరిగింది.
దాంతో… రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారు. చాలా సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో అలొవెరా వాడుతారు. అందువల్ల ఈ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కరోనా వచ్చాక… డిమాండ్ దాదాపు 3 రెట్లు పెరిగింది. కొన్ని కంపెనీలైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సాగును రైతులతో చేయించుకుంటున్నాయి. మీరు వ్యాపార కోణంలో అలోవెరా సాగు చేపడితే మీకు సంవత్సరానికి రూ.8 నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది అని చెబుతున్నారుnew business ideas in telugu .

సౌందర్య ఉత్పత్తులో అలొవెరాను విపరీతంగా వాడటం వల్ల మార్కెట్‌లో కలబందకు డిమాండ్‌ పెరిగింది. దీని వల్ల మంచి లాభాలు వస్తున్నాయి. హెర్బల్, మెడిసిన్, కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందువల్ల వీటిని తయారు చేసే కంపెనీలు కలబందను కొనుగోలు చేస్తుంటాయి. వాణిజ్య పంట అయిన కలబందను పండిస్తే..

అలో వెరా సాగు

 

చెబితే నమ్మరేమోగానీ… చాలా మంది MBA, ఇంజినీరింగ్ చదివి కూడా… ఉద్యోగాలు మానేసి… అలోవెరా సాగు చేస్తున్నారు. ఎందుకంటే దీన్లో లాభాల సీక్రెట్‌ను వాళ్లు కనిపెట్టేశారు. ఉద్యోగాలు చేస్తూ లేని పోని టెన్షన్లు పెంచుకునే కంటే… అలోవెరా పెంచుకుంటే మేలు అని వాళ్లకు కిటుకు తెలిసిపోయింది. ఓ వ్యాపారవేత్త టెన్షన్ తగ్గించుకునేందుకు గోధుమలు, దుంపల సాగు చేపట్టాడు. వ్యాపారం కంటే అవి బాగా కలిసొచ్చాయి. దాంతో ఆయన అలోవెరా సాగు చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి అలోవెరా మొక్కలు తెప్పించుకొని పెంచుతున్నాడు. సొంత తోట నుంచి లక్షలు సంపాదిస్తున్నాడు.

 

అలో వెరా గుజ్జు

 

అలోవెరా మొక్క మనం వద్దన్నా పెరుగుతుంది. మనం కొన్ని రోజులపాటూ నీరు పొయ్యకపోయినా సర్దుకుపోతుంది. ఎలాగొలా పెరుగుతుంది. అది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తుంది. మీరు అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలి అనుకుంటే… మీకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కొన్ని నెలలపాటూ ట్రైనింగ్ ఇస్తుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాక ట్రైనింగ్ మొదలవుతుంది.

అలోవెరా (కలబంద)

 

అలోవెరాకి మన దేశ వాతావరణం బాగా సెట్ అవుతుంది. విపరీతమైన ఎండలు అవసరం లేదు. సాధారణ ఎండ ఉన్నా పెరుగుతుంది. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు. సంవత్సరమంతా పెరుగుతుంది. విపరీతమైన చల్లదనం ఉంటే మాత్రం మొక్క పెరగడానికి ఇబ్బంది పడుతుంది. ఎలాంటి నేలలోనైనా ఇది పెరగగలదు.

 

ఇసుక రకం నేలలైతే ఈ మొక్కకు బాగా సెట్ అవుతాయి. నల్ల నేలలో కూడా బాగా పెరుగుతుంది. ఐతే… భూమిలో జలాలు (భూగర్భ జలాలు) కాస్త ఎక్కువగా ఉండే నేలను ఎంచుకోవాలి. అలాగే మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. జులై నుంచి ఆగస్ట్ మధ్య ఈ మొక్కల్ని నాటాలిnew business ideas in telugu .

 

పెట్టుబడి ఎంత పెట్టాలి

 

ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రకారం… ఒక హెక్టార్ (2.4 ఎకరాలు) సాగుకి రూ.27,500 ఖర్చు అవుతుంది. కూలీలకు వేతనాలు, సాగు ఏర్పాట్లు, పురుగు మందులు అన్నీ కలిపి మొత్తం ఏడాదికి ఖర్చు రూ.50,000 దాకా అవుతుంది. హెక్టార్ పొలంలో సంవత్సరానికి 40 టన్నుల నుంచి 50 టన్నుల అలోవెరా ఆకులు వస్తాయి.

 

మీరు ఆయుర్వేద కంపెనీలు, కాస్మెటిక్, సబ్బుల తయారీ కంపెనీలకు వాటిని అమ్మవచ్చు. ఆకులు మందంగా, పెద్దగా ఉంటే… వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా చోట్ల టన్ను ఆకులకు రూ.15,000 నుంచి రూ.25,000 దాకా ఇస్తున్నారు. అందువల్ల మీకు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్త సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆర్జించవచ్చు. ఇలాంటి రాబడి ఉండటం వల్ల చదువుకున్న వారు చాలా మంది అలొవెరా పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారుnew business ideas in telugu .

ఎక్కడెక్కడ పండించవచ్చు

ముఖ్యంగా ఈ అలొవెరా పండించాలని భావించే వారు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. దీనికి అవసరమైన అంశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెంట్రల్‌ ఇ¯Œ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఏరోమ్యాటిక్‌ ప్లాంట్స్‌ ట్రైనింగ్‌ ఇస్తుంది. అలొవెరాను వేడి వాతావరణం ఉన్న ప్రాంతా ల్లో సైతం పండించవచ్చుnew business ideas in telugu .

ఎంత సంపాదించవచ్చు

ఒక హెక్టార్‌ అలొవెరా సాగు చేయడానికి రూ.28 వేలు ఖర్చు అవుతుందని ఇండియన్‌ కౌన్సెల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఈ సాగుకు కావాల్సిన ఇతర ఖర్చులతో సహా రూ.50 వేల వరకు కావాల్సి వస్తుంది. ఒక హెక్టార్‌లో 45 టన్నుల వరకు కలబంద ఆకులు లభిస్తాయి. ఒక్కో టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల లాభాలు ఆర్జించవచ్చు .అంటే మీరు సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు సంపాదించవచ్చు. వ్యాపారం చేయాలని భావించేవారికి అలొవెరా సాగు ఒక అద్భుతమైన అవకాశం.

 

2.తులసి వ్యాపారం

 

తులసి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చనే సంగతి తెలిసిందే. తులసి మొక్కలు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. అయితే వ్యవసాయంపై అవగాహన ఉన్నవాళ్లు తులసి మొక్కలను పెంచడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మార్కెట్ లో తులసికి మంచి డిమాండ్ ఉంది. తులసి మొక్కలను పెంచడం ద్వారా సులువుగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

 

తులసిని ఎలా ఉపయోగిస్తారు

 

మెడిసినల్ ప్లాంట్ గా చెప్పుకునే తులసిని అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు అమలైన తర్వాత ఆయుర్వేద మెడిసిన్స్ తయారీలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా తులసి మొక్కలను పెంచడం సాధ్యమవుతుంది. పతంజలి, డాబర్, వైద్యనాథ్ లాంటి కంపెనీలు తులసి పంటను కొనుగోలు చేస్తాయి.

తులసి తో ఎంత సంపాదించవచ్చు

తులసి మొక్కలను మూడు నుంచి నాలుగు నెలల పాటు పెంచడం ద్వారా సులభంగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కంపెనీలతో కాంట్రాక్ట్ లను కుదుర్చుకుని కూడా తులసి మొక్కలను పెంచవచ్చు. అయితే వ్యవసాయంపై, తులసి సాగుపై అవగాహన ఉంటే మాత్రమే ఈ పంటను సాగు చేయడం మంచిది. తక్కువ సమయంలో మంచి లాభాలను పొందాలనుకునేవారికి తులసి పంట మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరిక్ తులసి పంట వేసిన వాళ్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *