Home Business Ideas: 13 Ways to Start a Work-From-Home Business

పిల్లలు పుట్టిన తరువాత చాలా మంది ఉద్యోగినులు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోడానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు. అయితే, పిల్లలు స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత వీరికి చేతిలో కొంత టైమ్ ఉంటుంది. ఆ సమయాన్ని చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందు వల్ల ఇంట్లో నుండి కాలు బయట పెట్టక్కరలేకుండా కొంత డబ్బు కూడా సంపాదించవచ్చు. దీనికి కావలసిందల్లా టైమ్ మ్యానేజ్మెంట్, కష్టపడి పని చేసే తత్వం, సరైన యాటిట్యూడ్, అంతే. ఆ ఐడియాస్ ఏమిటో చూడండి.Home Business Ideas.

 

1. గిఫ్ట్స్ రెడీ చేయడం{Home Business Ideas}

గిఫ్ట్ బ్యాస్కెట్స్ గిఫ్ట్ బ్యాస్కెట్స్ ని తయారు చేయడం చాలా మంచి ఐడియా. క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఉంటే ఈ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు.పుట్టినరోజులు, పెళ్ళిరోజులు, వేలంటైన్స్ డే, ప్రమోషన్స్ లాంటి అకేషన్స్ కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఐడియా ఉండడు ఒక్కోసారి. అంతే కాక, రిటర్న్ గిఫ్ట్స్ కి కూడా మంచి మార్కెట్ ఉంటుంది. దీపావళి, క్రిస్మస్ లాంటి పండుగలప్పుడు ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ బ్యాస్కెట్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈవెంట్ ని బట్టి గిఫ్ట్ బ్యాస్కెట్ ని క్రియేట్ చేయవచ్చు కూడా Home Business Ideas.

మీకు భాష మీద పట్టు ఉంటే పర్సనలైజ్డ్ నోట్స్ కూడా మీరు తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు పదివేల రూపయాల వరకూ పెట్టుబడి పెట్టవలసి రావచ్చుHome Business Ideas.

 

2. చిన్న పిల్లలను చూసుకోవడం{Home Business Ideas}

డే కేర్ సెంటర్ చిన్న పిల్లల కొరకు నడిపే డే కేర్ సెంటర్ కూడా మంచి ఐడియానే. ఈ మధ్య కాలం లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతోందిHome Business Ideas.

మీరు గంటకి ఇంత అనీ తీసుకోవచ్చు, లేదా నెలకి ఇంత అనీ తీసుకోవచ్చు. అయితే, ఇందుకోసం మీకు సెపరేట్ రూమ్, మెయిడ్స్, పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు వంటివి అవసరమవుతాయి. ఈ పని చేయాలంటే మాత్రం కనీసం గా యాభై వేల పెట్టుబడి అవసరం కావచ్చు.

 

3.క్యాండిల్ మేకింగ్

క్యాండిల్ మేకింగ్ క్యాండిల్ మేకింగ్ కూడా చిన్న బిజినెస్ ఐడియాల్లో ఒకటి.ఆర్టిస్టిక్ ఔట్‌లుక్ ఉన్న వారికి బాగా నచ్చే బిజినెస్ ఇది. ఇంటర్నెట్ లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ తేలికగా లభిస్తాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐదువేల నుండి పదివేల వరకూ పెట్టుబడి అవుతుంది.
మంచి బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ ఐడియా ని చూడండి. దీని కోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టక్కర్లేదు. తక్కువ ఖర్చు తో అదిరిపోయే లాభాలు వస్తాయి. ఇక ఈ బిజినెస్ గురించి పూర్తిగా చూస్తే.. దీనిని మీరు ఇంట్లో వుంది స్టార్ట్ చెయ్యచ్చు లేదా ప్రత్యేకంగా చిన్న యూనిట్ ని అయినా స్టార్ట్ చెయ్యచ్చు.

ఎప్పుడు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది. లైట్స్ వున్నా క్యాండిల్స్ ని ఇంకా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్స్ కి లేదా స్పెషల్ డేస్ కి కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నిజంగా మంచి ఐడియాస్ ని కూడా మీరు ఈ బిజినెస్ లో పెట్టొచ్చు. సాధారణ డిజైన్స్ ని కాకుండా పూవ్వులాగ లేదా వివిధ ఆకారాల్లో కొవ్వత్తులని చెయ్యచ్చు.
లేదా సువాసన వచ్చే కొవ్వత్తులని కూడా ట్రై చెయ్యచ్చు. నిజంగా విభిన్నంగా ఉంటే ఇంకా బాగా బిఐజినెస్ అవుతుంది. అరోమాథెరపీలో కూడా కొవ్వొత్తులను ఉపయోగిస్తారు. దీని ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి. దారం, వ్యాక్స్, ఎస్సెన్షియల్ ఆయిల్స్, ప్యాకింగ్ సామాన్లు అవసరం పడతాయి. ఇలా మొత్తం రూ.10 వేలు ఖర్చు చేస్తే సరిపోతుంది.

మీరు మంచిగా క్రియేటివ్ గా వీటిని కనుక తయారు చేశారు అంటే మంచి లాభాలు వస్తాయి. మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా పెట్టి అమ్మవచ్చు. అప్పుడు ఎక్కువ మంది వీటిని చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదా మీకు సమీపం లో ఉన్న షాపుల్లో, సూపర్ మార్కెట్లలో కూడా మీరు సప్లై చేయొచ్చు.

వీటి ద్వారా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. పైగా దీని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మీరు ఈ వ్యాపారం చేశారంటే మీకు మంచి లాభాలు వస్తాయి. క్రమంగా మీరు ఈ బిజినెస్ ని మరెన్నో క్రియేటివ్ ఐడియాస్ తో విస్తరించుకోవచ్చు. అలా పెద్ద యూనిట్ కింద మీరు దీనిని మార్చుకోవచ్చు.

4. బ్యూటీ పార్లర్

బ్యూటీ పార్లర్ ఇది మంచి లూక్రటివ్ బిజినెస్ ఐడియా కానీ, దీనికి పెట్టుబడి తో పాటూ ఇంకా కొన్ని అవసరం. మీరు బ్యూటీషియన్ గా సర్టిఫై అయ్యి ఉండాలి. మీకొక బ్యూటీ సెలూన్ ఉండాలి, ఒక బిజినెస్ ప్లాన్ కావాలి.

5. మీకు వంట బాగా వస్తే ఈ బిజినెస్ చేయచ్చు

మీకు వంట బాగా వచ్చి ఉండి, వంట అంటే ఇష్టముంటే మీ ఇష్టాన్నే మీరు ఇన్‌కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు.ముందు మీకు తైసిన వారి దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకుని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్, సోషల్ గాదరింగ్స్ కి క్యాటర్ చేయవచ్చు. మీరొక ఎట్రాక్టివ్ మెనూ కూడా తయారు చేయవచ్చు. మీరు మినిమక్ కాపిటల్ తో దీన్ని స్టార్ట్ చేసేయవచ్చు.

6. మీకు కేక్ రెడీ చేయడం, స్టైల్గా చేయచ్చు అయితే ఈ బిజినెస్ ని చేయవచ్చు

కేక్ మేకింగ్ మీకు రకరకాల డిజైన్స్ లో కేక్స్ చేయడం ఇష్టమైతే మీరు కేక్ సెల్లింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయండి.ఇప్పుడు ప్రతి సెలిబ్రేషన్ కీ కేక్స్ కంపల్సరీగా కావాలి. మీరు తయారు చేసే ప్రతి కేక్ కీ ఒక పేరు పెట్టి వాటిని మీరు ఎడ్వర్టైజ్ చేసుకోండి. మెనూ లా తయారు చేసినా సరే, వెబ్‌పేజ్ క్రియేట్ చేసినా సరే. మీ లోకల్ బేకరీస్ దగ్గర నుండి కూడా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు.

బేక్డ్ గూడ్స్ కుకీస్, కప్ కేక్స్ వంటివి సంవత్సరమంతా డిమాండ్ లో ఉంటాయి. చాకోలేట్స్ కూడా అంతే. మీకు ఇవి తయారు చేయడం వచ్చి ఉంటే మంచి లాభం సంపాదించవచ్చు. మీరు ఆన్లైన్ లో ఆర్డర్స్ తీసుకోవచ్చు, లేదా లోకల్ షాప్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో అమ్మవచ్చు.ఇందుకు మీరు ఐదువేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

7. మీకు మీ ఇష్టమైన సబ్జెక్టు పై గ్రిప్ ఉంటే గనుక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు

ట్యూటరింగ్ చదువు అన్ని స్టేజెస్ లోనూ ట్యూటరింగ్ అవసరం ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ కీ కూడా ట్యూటర్స్ కావాలి. రకరకాల ఎంట్రన్స్ ఎగ్జాంస్ కి ప్రిపేర్ చేయించడానికి కూడా వీళ్ళు అవసరం.మీకు ఉన్న డిగ్రీని బట్టి మీరు మీకు నచ్చే సబ్జెక్ట్ లో ట్యూటరింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఇందుకు మీకు ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదు.

 

8. మీకు క్రాఫ్ట్ అంటే ఇష్టమా అయితే ఈ బిజినెస్ ని చేయవచ్చు

ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీకు పేపర్ తో ఫ్లవర్స్ చేయడం, మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి ఆర్ట్స్, మరియు క్రాఫ్ట్స్ లో ప్రవేశం, ప్రావీణ్యం ఉంటే మీరు ఈ ప్రావీణ్యాన్నే మీ సంపాదనా మార్గం గా ఎంచుకోవచ్చు. మీకు ఇందు కొరకు ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదు.

 

9. మీకు టైలరింగ్ వస్తే ఈ బిజినెస్ చేయవచ్చు

టైలరింగ్ మీకు మంచి క్రియేటివిటీ ఉండి మీ బ్లౌజులూ, డ్రెస్సులూ మీరే డిజైన్ చేసుకోగలవారైతే ఇది మీకు హాయిగా సరిపోతుంది. మీరే కుట్టవచ్చు, లేదా ఇంకెవరినయినా ఎంప్లాయ్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా డిజైన్ డిసైడ్ చేయడం. ఇందుకు మీరు లేటెస్ట్ మోడల్ కుట్టు మిషన్ కావాల్సి ఉంటుంది.
ఒక రూమ్ దీనికి కేటాయించగలిగితే ఇంకా మంచిది.

ఇంటీరియర్ డిజైనర్ ఈ పని చేయాలంటే మీకు చేతిలో కొంత సమయం, ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. ఎక్కడైనా ఇంటర్న్‌షిప్ చేసిన తరువాత మీ స్వంత బిజినెస్ స్టార్ట్ చేయడం మంచిది.

 

10. క్యాటరింగ్ బిజినెస్

కుకరీ క్లాసెస్ మీకు కుకింగ్ ఇష్టం ఉండి కానీ, క్యాటరింగ్ బిజినెస్ మీద ఇంటరెస్ట్ లేకపోతే మీరు దీని గురించి ఆలోచించవచ్చు. మీరు ఆన్లైన్ లో క్లాసులు చెప్పవచ్చు, లేదా మీ కుకింగ్ ని వీడియో తీసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టి మనీ సంపాదించవచ్చు.పుట్టినరోజులు, పెళ్ళిరోజులు, వేలంటైన్స్ డే, ప్రమోషన్స్ లాంటి అకేషన్స్ కి ఆర్డర్స్ వాళ్ళ ప్రాఫిట్ ని పొందవచ్చు.

 

11. కుందేల్లా వ్యాపారం

చాల మంది మంచి వ్యాపారం చెయ్యాలని అనుకుంటారు. అయితే ఏ వ్యాపారం చెయ్యాలో తెలియక ఆలోచించే వాళ్ళ కోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ వల్ల మంచి రాబడి వస్తుంది. పైగా పెట్టుబడి కూడా తక్కువే. అదే కుందేళ్ల పెంపకం. మరి ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇప్పుడే చూసేద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

కుందేళ్ల పెంపకం కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. పైగా దీని ద్వారా మంచి రాబడి వస్తుంది. మీరు రూ.4 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కుందేలు మాంసంతో పాటు కుందేలు జుట్టు తో ఉన్ని కూడా తయారు చేస్తారు. కాబట్టి మంచి డిమాండ్ వుంది. దీని కోసం ముందు మీరు యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి.

12. గ్రాఫిక్స్ &డిజైన్స్

మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే నిజంగా ఈ బిజినెస్ ఐడియాస్ మీకు బాగా పనికొస్తాయి. ఇందులో మీకు మీరే బాస్. మీ కలల్ని మీరు నెరవేర్చుకోడానికి కూడా వీలవుతుంది. పైగా మీకు ఉన్న క్రియేటివిటీతో మీకు ఉన్న సామర్థ్యంతో మీరు దీనిని ప్రారంభించవచ్చు.

అయితే ఈ ఐడియాని మీరు అనుసరించండి. దీని వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఇది ఏమిటంటే డిజిటల్ హోర్డింగ్లు చేయడం. దీనికోసం మీరు ఇంట్లో ఉండే పని చేయచ్చు.ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆఫీస్, స్థలం లాంటి ఖర్చులు కూడా మీకు అవ్వవు

స్వయంగా మీ ఇంట్లోనే ఒక గదిలో మీరు స్టార్ట్ చేయొచ్చు అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ బిజినెస్ ఐడియా కోసం చూసేయండి. దీని కోసం మీరు మొదట ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ లో మీరే నమోదు చేసుకోండి.

మీరు గ్రాఫిక్స్, డిజైనింగ్‌తో పాటు కంప్యూటర్ పై పట్టు సంపాదించండి. ఫ్రీలాన్సింగ్ డాట్ వర్క్, అప్‌వర్క్ వంటి ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించుకుని మీరు స్టార్టింగ్ ఆర్డర్స్ తీసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా మీరు మంచి ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. దానితో మీ వద్దకి కంపెనీ వాళ్ళు వస్తారు. దీనితో మీరు మంచిగా డబ్బుల్ని సంపాదించచ్చు.

అలానే దీని కోసం మీరు మంచి వెబ్సైట్ ని స్టార్ట్ చేస్తే కూడా బిజినెస్ బాగుంటుంది. వెయ్యి కంటే తక్కువ ధరకే ఇది అయి పోతుంది. వెబ్‌సైట్ సిద్ధమైన తర్వాత మీరు దాన్ని ప్రచారం చేయవచ్చు. ఇది కంపెనీలు, వ్యక్తులకు మీ పరిధిని పెంచుతుంది.

అలానే హోర్డింగ్‌లు చేయడానికి వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇలా మీరు మీ బిజినెస్ ని ప్రోమోట్ చేసుకోవచ్చు. చిన్న బ్యానర్‌ల కోసం మీకు ఖరీదైన ప్రింటర్ అవసరం లేదు. ఎక్కువ స్థాయిలో చేయాలనుకుంటే, మీరు ఒకటి నుండి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఏది ఏమైనా మంచి లాభాలు వస్తాయి.

 

13. బాల్స్ బిజినెస్

ఏమైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని వుందా…? అయితే ఈ ఐడియా మీకోసం. మరి దీని కోసం పూర్తిగా తెలుసుకోండి. నెలకి రూ. 2 లక్షలు వరకు పొందండి. ఈ వ్యాపారానికి ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. మంచి ఆదాయం కూడా మీరు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో క్రికెట్ బంతిని తయారు చేయడానికి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఈజీగా డబ్బుల్ని సంపాదించొచ్చు.

ఆట వస్తువులని మార్కెట్ లో ఎప్పుడూ కొనుక్కుంటూనే వుంటారు. అందుకే మీరు ఈ క్రికెట్ బాల్ బిజినెస్ చేస్తే ఎప్పుడు మంచి లాభాలే వ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *