benefiits of guava

జామపండు వాళ్ళ మనకు చాల మంచి లాభాలు ఉన్నాయి

benefits of guava fruit
guava juice for health in telugu

Benefits of Guava Benefits-of-guava-fruit,benefits of guava juice.Benefits of guava,guava fruit best for skin-hairs-bones,benefits of guava leavesfruits juice Benefits of guava

మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్స్ మనల్ని ఎక్కువగా పాలు, ఎగ్, ఫ్రూట్స్ తీసుకోమంటారు కాదా.. ఎక్కువ శాతం ఏ పండు తినడం వాళ్ళ మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది ఎవరికీ తెలియదు .., అలాగే ఎవరో చెపుతారు ఇది తినడం వాళ్ళ చాలా మంచిది ఆరోగ్యానికి అని పుస్తకాల్లో తెలుసుకోని తింటాం … పండ్లలో జమపండు చాలా మంచిది అది తినడం వాళ్ళ చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యమైన, విలువైన పండ్లలో ఉండే న్యూట్రీషియన్స్ ఈ పండులోనె అధికంగా ఉంటాయి…

ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నది. ఈ పండుని చాలామంది చాలా రకాలుగా తింటారు అంటే ముక్కలు కట్ చేసుకొని, దానిపైన మిరం, ఉప్పు పెట్టుకొని తింటారు అలా చాలా ఇష్టంగా తింటుంటారు.. వీటితో జామ్ లు, ఐస్క్రీమ్స్ ,సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు….

జామపండు లో ఏఏ విటమిన్స్ ఉంటాయి.?

జామపండు చాలా రుచిగా ఉంటుంది.. అలాగే జామపండు తినడం వాళ్ళ ఆరోగ్యాంగా కూడా ఉంటుంది. కొందరికి ఇవి దోరగా కాయలు గా ఉంటే నచ్చుతాయి… ఇంకా కొందరికి పండ్లు అయినా జమకాయలు నచ్చుతాయి.. ఇందులో విటమిన్-c ఉంటుంది. నిమ్మకాయ, నారింజ, ఉసిరి కాయలలో వీటికన్నా చాలా ఎక్కువగా విటమిన్-c ఉంది ఇందులో.. అంతే కాకుండా విటమిన్ -a,b, కాల్షియమ్ , ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ . ఇవన్నీ కూడా ఉంటాయి. అంతే కాదు జీర్ణ శక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో ఉంటుంది. ముక్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళ తప్పక పండ్లలో తినవలసిన పండు జామపండు. డయాబెటిస్ ఉన్నవాళ్లు చాలా తినాలి ఈ పండు …బొప్పాయి ఆపిల్, నేరేడు ఈ పండ్ల కంటే ఎక్కువగా పీచు పదార్థము ఉండటం తో షుగర్ ఉన్నవాళ్ళకి మంచి ఔషాదం ఇది….

దీనివల్ల మనకు ఉపయోగాలేంటి*..

దీని వాళ్ళ చాలా ఉపయోగాలున్నాయి… ఎలా అనేవి చూద్దాం….

 

* జామపండు వాళ్ళ బరువు తగ్గడం ఎలా అంటే….?

ఎక్కువగా బరువు తగ్గాలి అని అనుకునేవారికి, జమ ఒక మంచి ఉపయోగపడే పండు… ఎందుకంటే, జామకాయను తినుడుతోనే కడుపు నిండిన అనుబుతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు.. పోషకాలు అలా ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఒబేసిటీ తో బాధపడేవారు తమ ఆహారం తో పాటు ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.. కొవ్వు మేట్రబాలిజంన్లు ప్రభావితం చేసే పెక్టిన్ జమ లో లభిస్తుంది. ఇది కొలస్ట్రాలు ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించుబడంతో సహకరిస్తుంది.జామ లో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిగా ఉపయోగాపడుతుంది ….

*కాన్సర్ వ్యాధికి నివారణ*

జామపండులో ని యాంటీ ఆక్షిడెంట్ లు కాన్సర్ వ్యాధిని నివారిస్తాయి. అలాగే ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధులకు కూడా చాలావరకు ఈ పండు నివారిణిగా ఉపయోగపడుతుంది…..

*ఎసిడిటి **

ఎసిడిటీ కి రోజుకు ఒక పండు తింటే చాలా మంచిది… కడుపు ఉబ్బరం లాంటి అలాగే కడుపులో మంట ఇలాంటి వాటికీ చాలా వరకు ఉపాసనం పొందేలా చేస్తుంది… ఇలా చాలా ఉపయోగ పడుతుంది…ఇది తినడం వాళ్ళ కూడా ఎసిడిటి చాలావరకు తగ్గుతుంది…..

*కీళ్ల నొప్పులు *

కీళ్ల నొప్పులు తో బాధపడేవారు… జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్న చోట కట్టుకోవాలి.. కండరాలు గట్టిపడేలా చేస్తుంది… ఎముకలు దృఢత్వానికి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది..

 

*దగ్గు, జలుబు, జ్వరం *

ఇప్పుడయితే చాలా మంది కరోనా వాళ్ళ భయపడుతున్నారు కాదా అంటే జలుబు, దగ్గు, ఇలా వస్తే భయపడుతున్నారు కాదా…. దానికి ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాషన్ లా చేసి తాగుతే దగ్గు, జలుబు, జ్వరం పోతుంది…. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్షిడెంట్లు వేగవంతంగా పనిని చేస్తాయి….

*కంటి ఉపయోగం ఉందా లేదా? అంటే ఉంది ఎలా అంటే..*?

జామ పండు లో విటమిన్-a అధికంగా ఉంటుంది.. దానివల్ల న్యూట్రిషయన్ అనేది ఐ సైట్ ను తగ్గించడం లో పని చేస్తుంది… అలాగే ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది….

*థైరాయిడ్ *

జామకాయలో ఐయోడిన్ లేదు అయితే ఇందులో ఉండే కాపర్ మరియు ఇతర మినరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్ధం చేయడానికి హార్మోనుల ఉత్పత్తి కి ప్రధాన పాత్ర పోషిస్తుంది…

*చర్మం సంరక్షణ *

చర్మ సంరక్షణ కోసం జామ తనవంతు కృషి చేస్తుందని.. వైద్య నిపుణులు చెబుతుంటారు. మొటిమలు తో బాధపడేవారు జామ ఆకులను మొత్తగా చేసి ముఖానికి లేపనం చేసుకుంటె కొద్దీ రోజులోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్ల తో తయారు చేసిన జ్యూస్ లు అధికంగా తీసుకోవడం వాళ్ళు ఆరోగ్యాంగా, అందంగా ముఖ ఛాయా పెరుగుతుందని బీటీషియన్ల్ చెప్తుంటారు…..

One thought on “Benefits of Guava fruits juice Benefits of guava”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *